నర్సీపట్నం మున్సిపాలిటీలోని కాపు వీధిలో బుధవారం స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం దాడి బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చింతకాయల సన్యాసిపాత్రుడు, 5వ పార్టీ ఇంచార్జి కరణం చిన్న మల్ల గణేష్, 4వ మరియు 5వ వార్డుల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.