పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 46.21 శాతం ఉత్తీర్ణత

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అల్లూరి జిల్లా 46.21 శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లాలోని 158 అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 7261 మంది విద్యార్థులకు గాను 3354 మంది పాసయ్యారు. 3906 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రామకృష్ణారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్