అల్లూరి: పర్యటకులుతో నిండిన పర్యాటక కేంద్రాలు

అల్లూరి జిల్లాలో ఆదివారం పర్యాటక కేంద్రాలు ఆదివారం కిటకిటలాడాయి. వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. వి.ఆర్.పురం, దేవీపట్నం మండలాల్లో 26 బోట్స్‌లో 2156 మంది గోదావరి పాపికొండలకు వెళ్లారని టూరిజం అధికారులు తెలిపారు. మారేడుమిల్లి, చింతూరు, చింతపల్లి, అరకువాలీ, పాడేరు తదితర మండలాల్లో పర్యాటక కేంద్రాలు టూరిస్టులతో నిండిపోయాయి.

సంబంధిత పోస్ట్