అనంతగిరి: అనుమానాస్పదంగా యువతి మృతి

అనంతగిరి మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధి మొండిజామిగుడలో యువతి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు మంగళవారం ఎస్ఐ డి. శ్రీనివాసరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం మొండిజామిగుడకి చెందిన జన్ని. రాంబాబు నందుల. నీలమ్మ అనే యువతీతో ఏడాదిపాటుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే మంగళవారం ఇంటి వద్దనే నీలమ్మ అనుమానాస్పదంగా మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్