విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

అల్లూరి జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 పాఠశాలలతో పాటు మొత్తం 28 పాఠశాలల్లో ఈ ప్రవేశాలు కల్పించబడతాయి. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్