చింతపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

గురువారం, చింతపల్లి మండలంలోని రాజుపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. నర్సీపట్నం నుండి చింతపల్లికి వస్తున్న ఇటుకల వ్యాన్ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా, క్షతగాత్రుడిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్