అల్లూరి జిల్లాకు తుఫాన్ హెచ్చరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలంలోని పినకోట, పెదకోట పంచాయతీలలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కలెక్టర్ టీ నిశాంతి ఆదేశాల మేరకు అధికారులు బుధవారం ముందస్తు చర్యలు చేపట్టారు. వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పరిసర ప్రాంత ప్రజలను వాగులు, కొండల వైపు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕