దెబ్బతిన్న వంతెనకు మరమ్మతులు చేపట్టాలి

కురుస్తున్న భారీ వర్షాలకు డుంబ్రిగుడ మండలంలోని బురద గెడ్డ వంతెన వద్ద ఏర్పడిన గోతులికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ మండల నాయకుడు సురేష్ కుమార్ బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. వంతెన వద్ద రంద్రం ఏర్పడి చాలా కాలమైందని ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్