గాయబంధ గ్రామంలో సామాజిక పింఛన్లు పంపిణీ

అరకులోయ మండలంలోని బస్కి పంచాయతీ పరిధి గాయబంధ గ్రామంలో గురువారం సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది పాల్గొని రూ. 4 వేలు పింఛన్ నగదును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ. 31 మంది లబ్ధిదారులకు గానూ 29 మందికి పింఛన్ నగదును అందజేశామని తెలిపారు. అలాగే పంచాయతీ పరిధి మరో 26 గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్