హుకుంపేట: గుర్తు తెలియని లారీ ఢీ కొని భార్యాభర్తలు మృతి

హుకుంపేట మండలంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. కోట్నాపల్లిలో మంగళవారం జరిగిన క్రిస్టియన్ మీటింగ్ కి భార్యాభర్తలు వెళ్లి డుంబ్రిగుడ వైపు బైక్పై వస్తుండగా కొట్నాపల్లి సమీపంలోని మలుపు వద్ద గుర్తు తెలియాలి లారీ ఢీ కొని భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి పాస్టర్ గా చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్