స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి నాయకుల పిలుపు

అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం సుజనకోట పంచాయతీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని శుక్రవారం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో, కూటమి పార్టీ నాయకులు స్థానిక ఎన్నికల కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ మండల అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ, బీజేపీ కార్యదర్శి భూషన్, జనసేన సతీష్, కూటమి నాయకులు పాండురంగస్వామి, తిరుపతి, బలరాం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕