చింతూరులో వ్యక్తి ఆత్మహత్య

చింతూరు గొల్ల బజార్‌కు చెందిన ఎం.వంశీ కృష్ణ అనే కూలీ మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న అతడు, సంపాదించిన కూలి డబ్బును ఇంటికి ఇవ్వకుండా తాగుడుకు ఖర్చు చేయడంతో భార్యతో గొడవ జరిగింది. ఈ క్షణికావేశంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్