106 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 106 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టైప్-3 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 39, టైప్-4 కేజీబీవీల్లో 67 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. దరఖాస్తులను జనవరి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో స్వీకరిస్తారు.

సంబంధిత పోస్ట్