పదో తరగతిలో అల్లూరి జిల్లా టాపర్ గా పి. దేవి

పదో తరగతి పరీక్షల్లో పి. దేవి 593 మార్కులు సాధించి అల్లూరి జిల్లా టాపర్ గా నిలిచింది. బాలిక జోలాపుట్టు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. పాడేరు ఉన్నత పాఠశాల విద్యార్థిని బి. గాయత్రి 587 మార్కులతో ద్వితీయ స్థానం, మొదపుట్టు జడ్పీ విద్యార్థిని దీపిక 583 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థినులను DEO. రామకృష్ణారావు అభినందించారు.

సంబంధిత పోస్ట్