పోలవరం: డ్రోన్ కెమెరా చూసి పరుగోపరుగు (వీడియో )

మంగళవారం, పాలగూడెం సమీపంలో కోడి పందేలు ఆడుతున్న వారిపై పోలీసులు డ్రోన్ కెమెరాతో దాడి చేశారు. సమాచారం అందడంతో అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు, డ్రోన్ చూసి పారిపోతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోళ్లు, రూ.3వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్