పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన

హుకుంపేట మండల కేంద్రలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న పెట్రోల్ బంక్ లో డీజీల్ కల్తీ జరిగి మూడు టిప్పర్ లారీలు నిలిచిపోయాయని బాధితులు ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి బ్యాంకు లో ఆయిల్ కొనుగోలు చేసి కొద్దీ దూరం వెళ్లగా టిప్పర్ నిలిచిపోయినట్లు తెలిపారు. జీసీసీ అధికారులు, పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్