రాజవొమ్మంగి: సెల్ సిగ్నల్స్ కోసం గిరిజనుల ఆందోళన

రాజవొమ్మంగి మండలం భరతనాపల్లిలో ఎయిర్టెల్ సెల్ సిగ్నల్స్ అందుబాటులోకి తేవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెలా రూ.350 రీఛార్జ్ చేసినా సిగ్నల్స్ లేకపోవడంతో డబ్బు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన సిగ్నల్స్ కోసం 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని, దీనిపై అధికారులు స్పందించాలని పెసా కమిటీ ఉపాధ్యక్షుడు కోరారు.

సంబంధిత పోస్ట్