డుంబ్రిగుడ మండలంలోని కొత్తవలస గ్రామ మలుపు వద్ద శనివారం రాత్రి రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు.