అరకు ఫెస్ట్ కు సిద్ధమైన సభా ప్రాంగణం

అరకు ఫెస్ట్ కోసం అరకులోయ సిద్ధమైంది. అరకు డిగ్రీ కళాశాల మైదానం వద్ద వేదిక ప్రాంగణం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 4000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మాదిరి కాకుండా ఈ సంవత్సరం రూఫ్ క్లోజ్డ్ వేదికను నిర్మించారు. దీనివల్ల మంచు, ఎండ నుంచి ఇబ్బంది ఉండదు. అరకులోయ ప్రధాన రహదారిని కూడా చెత్త లేకుండా శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్