అమానుషం... అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

డుంబ్రిగుడ మండలంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని భల్లుగుడ వాగు సమీపంలో అర్మకి చెందిన బంగ్రురు. దేవి అనే మహిళ గాయాలతో పడి ఉంది. సమాచారం అందగానే ఫీడర్ అంబులెన్స్ లో ఎక్కించుకొని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఎవరో మెడపై కర్రతో బలమైన దెబ్బ కొట్టడంతో దేవి మృతి చెందినట్లు అంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ బాబు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్