అరకు పర్యాటక ప్రాంతాల్లో తగ్గిన పర్యాటకులు

అల్లూరి జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలైన అరకులోయ, బొర్రాగుహలు, గాలికొండ వ్యూ పాయింట్, చాపరాయి జలపాతం వంటి చోట్ల వేసవి తీవ్రత కారణంగా పర్యాటకుల తాకిడి గణనీయంగా తగ్గింది. ఆదివారం సందర్శకుల సంఖ్య మరింత తగ్గిందని పర్యాటక రంగ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్