ఏపీఎల్‌ సీజన్‌ – 3 ట్రోఫీ ఆవిష్కరణ

ప్రీమియర్‌ లీగ్‌ మూడవ సీజన్‌ ఆదివారం నుంచి వైజాగ్‌లోని పియం పాలెం డా. వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. మొత్తంగా 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌లు జూలై 13న ముగియనున్నాయి. ఇందులో భాగంగానే శనివారం వైజాగ్‌లోని ఓ హోటల్‌లో ఏపీఎల్‌ ట్రోఫీతో పాటు జెర్సీని లాంఛనంగా శనివారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్