భీమిలి నియోజకవర్గం కొమ్మాదిలో విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ విద్యుత్ లైన్ల నిర్వహణ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ విద్యుత్ పరఫరా నిలిపివేయనున్నామని జోన్–3 ఏఈ పోలాకి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. పీఎం పాలెం బస్టాప్ ఏరియా, సిద్ధార్ధ నగర్, బాబా కాలేజీ రోడ్డు, , కారుషెడ్, బబ్బేలమ్మ గుడి వెనుక వీధిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.