భీమిలి: విద్యార్థిని ఆత్మహత్య

విశాఖ జిల్లాలోని తగరపువలస లో గల శ్రీ బాసర జూనియర్ కాలేజీలో చదువుతున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరుకు చెందిన శ్రావణి అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. కెమిస్ట్రీ సబ్జెక్టులో సింగిల్ డిజిట్ మార్కులు రావటంతో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్