భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

భీమిలి మండలం తిమ్మాపురం వద్ద బుధవారంజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అతివేగంగా వచ్చిన బైక్ కారును ఢీకొని, ఆపై రోడ్డుపై ఉన్న మహిళను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మరణించింది. భీమిలి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్