విశాఖ: ఇండో పసిఫిక్‌ ప్రాంత ఆర్థిక ప్రగతిపై గీతంలో సదస్సు

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మారుతున్న రాజకీయ, ఆర్థిక సమీకరణాలు భద్రత అంశాలపై విశాఖ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో సెంటర్‌ ఫర్‌ ఈస్ట్‌ ఏషియన్‌ స్టడీస్‌, తైవాన్‌కు చెందిన ఎకనామిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సును గురువారం ఎంపీ‌ శ్రీభరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో నేడు రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య, ఇజ్రాయల్‌లో సమాంతరంగా జరగుతున్న యుద్ధాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్