కన్న కూతురిపైనే తండ్రి అఘాయత్యానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన భీమిలి నియోజకవర్గం లో చోటుచేసుకుంది. బుధవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. భీమిలి పోలీసులు దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.