అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామంలో కొండ చిలువ కలకలం రేపింది. పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద రాత్రి 10 గంటలకు కొండచిలువ బిఎన్ రోడ్డు పై నుంచి వెళ్తుంది. ఇది చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.