చోడవరం: దొంగలు బీభత్సం.. 12 తులాల గోల్డ్ చోరీ

చోడవరం కోణం గెస్ట్ హౌస్ వెనుక గల శ్రీనివాస్ నగర్ లో నివాసముంటున్న. వoజారాపు లక్ష్మణరావు భార్యతో కలిసి శనివారం ఉదయం బయటికి వెళ్లి మధ్యాహ్నం నాలుగు గంటలకు ఇంటికి చేరేసరికి చోరీ సంఘటన జరిగింది. ప్రధాన ద్వారం గడియ కోసి ఇంట్లోకి చొరబడి బీరువా తాళం పగలగొట్టి అందులోని 12 తులాల బంగారు వస్తువులను చోరీ చేశారు. దీంతో సిఐ అప్పలరాజు, ఎస్సైలు నాగ కార్తీక్, జోగారావులు సిబ్బందితో సంఘటన చేరుకొని పరిశీలన జరిపారు.

సంబంధిత పోస్ట్