అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుచ్చయ్యపేటకు చెందిన పలువురు సర్పంచ్ లు శనివారం వైసీపీని వీడి జనసేనలో చేరారు. అనంతరం వారు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్థిలాలి అని నినాదాలు చేశారు.