గురుపౌర్ణమి సందర్భంగా గురువారం చోడవరం ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో పతాంజలి యోగా కేంద్రం యోగా గురువు పుల్లేటి సతీష్, యోగా కేంద్రం అభ్యర్థి ఒమ్మి బాబ్జి దంపతులను సత్కరించారు. అలాగే పతాంజలి యోగా కేంద్రం చైర్మన్ పసుమర్తి శేష అశోక్ ని, యోగ ట్రైనర్స్ భోగవిల్లి గణేష్, కొట్టాపు హరి కిరణ్ ని కూడా ఈ సందర్భంగా సత్కరించారు.