అనకాపల్లి: కోటవురట్ల మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం

అనకాపల్లి జిల్లా కైలాస పట్నంలో సంభవించిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇకపోతే ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 8కి చేరుకుంది.

సంబంధిత పోస్ట్