విశాఖ డాల్ఫిన్ హోటల్ సమీపంలో వర్షం పడిన ప్రతి సారి రోడ్డు జలమయం అవుతోంది. నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడి, అవి నీటితో నిండిపోవడంతో ప్రమాదాలు జరగే ప్రమాదం ఏర్పడింది. వెంటనే నీరు నిలవకుండా చర్యలు తీసుకుని, రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.