విశాఖ‌లో రేపు జ‌గ‌న్ ట్రాన్సిట్ హాల్ట్‌

విజ‌య‌న‌గ‌రం జిల్లా గుర్ల‌లో డ‌యేరియా సోకి మృతి చెందిన కుటుంబాల‌ను మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ గురువారం ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈమేర‌కు గురువారం 11 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం విశాఖ చేరుకుంటార‌ని విశాఖ‌లోని పార్టీ నేత‌లు బుధవారం తెలిపారు. అక్క‌డ నుంచి రోడ్డు మార్గంలో ఆయ‌న గుర్ల చేరుకుంటార‌ని, అక్క‌డ బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తార‌ని పార్టీ నేత‌లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్