ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్రంలో పాక్ ఉగ్రమూకలపై హై అలర్ట్ జారీ చేయబడింది. ఈ సమయంలో శనివారం విశాఖ నగరంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతూ ఆందోళనకు పాల్పడ్డాడు. సిరిపురం జంక్షన్ వద్ద ఫొటోలు తీస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ఆందోళన సమయంలో ఆ వ్యక్తి ఇలా అనుమానస్పదంగా తిరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.