విశాఖలోని స్టీల్ ప్లాంట్ కేబీఆర్ జంక్షన్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌పై వెళ్తూన్న పవన్ కుమార్, వెనుక కూర్చున్న రూపేష్ కుమార్ లను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దింతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అందులో పవన్ కుమార్ కు 15 రోజులే క్రితమే వివాహం కాగా అతని సొంతూరు పాలకొండ.