గాజువాక: క‌త్తుల‌తో బెదిరించి.. న‌గ‌దు దోచుకెళ్లి

గంగవరం పోర్ట్ రోడ్డులో ఆక‌తాయిలు రెచ్చిపోతున్నారు. బుధ‌వాం ఓ లారీ డ్రైవర్ ను కత్తితో బెదిరించి
రూ. 1500 దోచుకెళ్లారు. పార్క్ చేసిన ఉన్న డ్రైవ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి క‌త్తుల‌తో బెదిరించి త‌న వ‌ద్ద రూ. 1500 లాక్కోని వెళ్లారని బాధితుడు వివరించారు. దీంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన డ్రైవర్ గాజువాక పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ పుటేజ్‌లు ప‌రిశీలించ‌గా ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్