మాడుగుల జామియా మసీదు నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అంగీకరించినట్టు మాడుగుల మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ తెలిపారు. బుధవారం విజయవాడ సెక్రటేరియట్లో మంత్రి ఫరుక్ ని కలసి ముస్లిం మైనార్టీల సమస్యలతో పాటు, పురాతనమైన మసీదు నిర్మాణానికి నిధులు మంజూరు చేయలనిచేయాలని కోరగా వెంటనే స్పందించి మసీదునిర్మాణానికిమసీదు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు.