ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఏరువాక కార్యక్రమం ప్రారంభం

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని ఏ.భీమవరం గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రైతులుతో కలిసి ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 19 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సీజన్ రైతులకు 12 రకాల విత్తనాలు, ఎరువులు ప్రతి మండల కేంద్రంలో అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్