నాతవరం గ్రామంలో పండ్ల మొక్కలు నాటిన ఏపీడీ సువర్ణ రాజు

నర్సీపట్నం మండలంలోని  నాతవరం గ్రామంలో బుధవారం పండ్ల మొక్కల పెంపకం కార్యక్రమంలో ఏపీడీ సువర్ణ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జి. కొండజి, ఈసీ రాధిక, టెక్నికల్ అసిస్టెంట్స్ ప్రసాద్, అప్పారావు, భవాని, వీఆర్పీలు, వేజ్ స్నాకర్స్ కూడా పాల్గొన్నారు. ఫారం పౌండ్స్, ఫిష్ పౌండ్స్, ఆర్టికల్చర్ రంగాలలో ఇచ్చిన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ చేరుకోవాలని సువర్ణ రాజు ఈ సందర్భంగా సూచించారు.

సంబంధిత పోస్ట్