ఈనెల 16వ తేదీ సోమవారం విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ప్రజా పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ఆదివారం తెలిపారు. సీఎం రాక సందర్భంగా పోలీసు బందు నిర్వహించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సిపి తెలిపారు. వచ్చేవారం యధావిధిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.