ఈ కార్యక్రమానికి 25వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ మెంబర్ సారిపిల్లి గోవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కిట్‌లలో యూనిఫామ్‌లు, టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఉన్నాయని తెలిపారు.
తూర్పు విశాఖ
విశాఖలో సిఐటియు అఖిలభారత మహాసభ జయప్రదం కోసం ర్యాలీ