రాష్ట్రం లో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ నాయకులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం విశాఖ పౌరగ్రంథాలయంలో నిర్వహించిన ఏపిబ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిదిగా పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్