17నుండి కాకరపాడు తీర్దమహోత్సవాలు

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకొని వారంరోజుల పాటు తీర్దమహోత్సవాలు పూర్వం నుండి సాంప్రదాయంగా వారం రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ తీర్దమహోత్సవాలు మూడు జిల్లా ల సరిహద్దులో ఉండటంతో సందర్శకులు అదిక సంఖ్య లో వస్తారు. ఈ నెల 17తేది నుండి 23వరుకు అన్ని యేర్పాటు చేసినట్లు నిర్వాహకులు జలుమూరు రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్