అల్లూరి: మాంసం ప్రియులకు తీపి కబురు

అల్లూరి జిల్లాలో గత వారంతో పోలీస్తే ఈ వారం చికెన్ ధరలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కిలో చికెన్ ధర  రూ. 220 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ చికెన్ రూ. 230 వరకు అమ్ముతున్నారు. అయితే ప్రాంతాలను బట్టి ఈ రెట్లు మారే అవకాశం ఉంది. కార్తీక మాసం అయినప్పటికి మాంసం దుకాణాల వద్ద ప్రజల సందడి తగ్గడం లేదు.

సంబంధిత పోస్ట్