అల్లూరి జిల్లాలో వాగులోకి ఆటో, స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

అల్లూరి సీతారామరాజు జిల్లా దుంబ్రిగూడ మండలం బిల్లపుట్టు గ్రామం మలుపు వద్ద ఒక ఆటో అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రయాణికుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్