చింతపల్లి: పిడుగు పడి ఐదు మేకలు, ఒక ఆవు మృతి

చింతపల్లి మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధి జున్నూరులో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడి పాంగి. రాజారావు అనే రైతుకు చెందిన ఐదు మేకలు ఒక ఆవు మృతి చెందింది. మృతి చెందిన 6 మూగ జీవాల విలువ సుమారు రూ. 80 వేలు వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు రాజారావు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్