మాజీ సర్పంచ్ మృతి

దేవీపట్నం మండలం దేవారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుర్రం వెంకన్న దొర అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు వైసీపీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మరణంతో దేవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్