జీకే. వీధి: కుడిసింగి వద్ద రోడ్డు ప్రమాదం

గూడెంకొత్తవీధి మండలంలోని శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు వివరాలు ప్రకారం. ఏలూరు జిల్లా గణపవరంకి చెందిన త్రిమూర్తులు లక్కవరపేట నుంచి కుడిసింగికి బైక్పై బంధువుల ఇంటికి వెళ్తుండగా కుడిసింగి వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో త్రిమూర్తులకి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్