జీకే. వీధి: ఆర్టీసీ బస్సుకి తప్పిన ప్రమాదం

గూడెంకొత్తవీధి మండలంలోని ధారకొండ గుమ్మిరేవుల ఘాట్ రోడ్డు మధ్యలో మంగళవారం ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ 2 గంటల పాటు భారీవర్షం కురిసింది. ఏత్తయిన కొండలపై కురిసిన వాన నీరు మాదిమళ్ళ గెడ్డకు పోటెత్తి వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవహించింది. అదే సమయంలో నర్సీపట్నం గుమ్మిరేవుల బస్ రోడ్ అప్రోచ్ ఎక్కుతూ బురదలో జారుకుంటూ వెనక్కు వచ్చేసింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్